క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన హోరాహోరీ పోరులో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ప్రత్యర్థి విజయానికి 14 పరుగులు అవసరం కాగా, భారత యువ బౌలర్ అద్భుతమైన యార్కర్లతో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను గెలిపించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆల్‌రౌండర్ దక్కించుకున్నారు.
English Full Report:
Under lights in a jam-packed stadium, the young Indian bowling contingent defended 14 runs in the final over with razor-sharp yorkers and icy composure under pressure. The crowd went ecstatic as the final ball was hit straight to mid-off.
The skipper praised the team’s resilient attitude after a tough start to the tournament.